The allrounder Vijay Shankar, who was brought into the team to replace Hardik Pandya, will make his debut in the ODIs for India at MCG.
#IndiavsAustralia3rdODI
#viratkohli
#msdhoni
#kuldeepyadav
#dineshkarthik
#rohithsharma
#Melbourne

భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడు వన్డేల సిరిస్‌లో చివరిదైన మూడో వన్డే శుక్రవారం ప్రారంభమైంది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి.